Surprise Me!

Covid-19 : Several European Countries Stops AstraZeneca Vaccination || Oneindia Telugu

2021-03-12 879 Dailymotion

కరోనా మహమ్మారిపై పోరులో అగ్రభాగాన నిలిచిందనుకున్న వ్యాక్సిన్ కాస్తా ప్రమాదకారి అనే భయాలు వ్యాపించడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. టీకాల తయారీలో ఫ్రంట్ రన్నర్ గా ఉండి, ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతోన్న వ్యాక్సిన్ గానూ ఉన్న 'ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్' సమర్థతపై అనుమానాలు తలెత్తాయి.

#AstraZeneca
#AstraZenecaCovid19vaccine
#Covid19
#Danishhealthauthorities
#Coronavirus
#Covid19Vaccination

Buy Now on CodeCanyon